💹
MTF Calculator
MTF (Margin Trading Facility) తో మీ profit ఎంత పెరుగుతుందో చూడండి — Without MTF vs With MTF comparison. Interest cost & risk తో సహా.
Total Buying Power (With MTF)
₹40,000
You pay: ₹10,000
Broker funds: ₹30,000
Without MTF
Qty50
Leverage1x
Position₹10,000
Interest₹0
With MTF Leverage
Qty200
Leverage4x
Position₹40,000
Interest₹132
Net Profit
₹3,868
ROI: 38.7%
⚠️ Risk Reality — Leverage రెండు వైపులా పని చేస్తుంది
Stock 10% పడితే (move మీకు వ్యతిరేకంగా వెళ్తే) — MTF నష్టాన్ని కూడా అదే విధంగా పెంచుతుంది, పైగా interest కట్టాలి:
📊 CompoundTrader · MTF Course
MTF profit చూశారు — ఇప్పుడు risk లేకుండా trade చేయడం నేర్చుకోండి!
MTF Trading Mastery — Stock selection, Entry & Exit, Stoploss, Risk management, Interest cost management అన్నీ practical గా simple Telugu లో. Leverage ని discipline తో వాడటం నేర్పుతాం.
✓ 8 Years Experience · ✓ NISM Certified · ✓ First 50 students ₹999
⚠️ ఈ calculator results educational/illustrative purpose మాత్రమే. Brokerage, STT, GST, stamp duty వంటి charges ఇందులో లేవు — actual net profit కొంచెం తక్కువ ఉంటుంది. MTF leverage లాభాన్ని & నష్టాన్ని రెండింటినీ పెంచుతుంది. CompoundTrader SEBI-registered advisor కాదు. Trading లో risk ఉంటుంది.